* లంక కాల్చినవాడు రాముడి లెంక.
* లంక(ఘ)నాలలో మనుగుడుపులు తలచుకొన్నట్లు.
* లంక మేతకు, ఏటి ఈతకు సరి (ఏరుదాటి మేసి, తిరిగి యీది దాటే లోపల తిన్నగడ్డి జీర్ణమై పోయినట్లు).
* లంక మేత, గోదావరి ఈత.
* లంకలో పుట్టిన వాళ్ళంతా రాక్షసులే.
* లంఖ(ఘ)ణానికి పెడితే పథ్యానికి దిగితుంది.
* లంఖణాలకు పెడితేగానీ పైత్యం వదలదు.
* లంచం పెట్టినది మాట, పుంజం పెట్టినది బట్ట (పుంజం= కొన్ని నూలుపోగుల మొత్తం).
* లంచం లేనిదే మంచం ఎక్కదు.
* లంచమనే చెట్టుకొమ్మలు నలుప్రక్కలా ప్రాకియుండును.
* లంజకు ఒకడే మొగుడా?
* లంజకు నిగ్గు, సంసారికి సిగ్గు ఉండాలి.
* లంజకు బిడ్డ తగలాటము.
* లంజకు పిల్ల తెగులు, దూదేకులవాడికి దూది తెగులు.
* లంజకు పెట్టిన పెట్టు, గోడకు పూసిన సున్నం తిరిగి రావు.
* లంజకు మొగమాటం లేదు, పంజకు ధైర్యం లేదు.
* లంజకు సిగ్గున్నా, ఇల్లాలుకు సిగ్గులేకపోయినా చెడుతారు.
* లంజ కొండెక్కి చూస్తే, మిండగాడు మిణుకురుబూచి మాదిరి కనబడ్డాడట.
* లంజాకొడుకు తండ్రికి తద్దినం పెట్టినట్లు.
* లంజ చెడి ఇల్లాలయినట్లు.
* లంజదాని కొడుకు లంజల కిచ్చును.
* లంజదాని మాటలు పట్టుకొని ముందలి వాగులో పండితే, వాగొచ్చి వాడు కొట్టుకుపోయాడట.
* లంజను లంజా అంటే, రచ్చకెక్కుతుంది, ఇల్లాలిని లంజ అంటే ఇంట్లో దూరుతుంది.
* లంజ పితాళ్ళకు పెట్టి, ఆకాశం చూసిందట.
* లంజ పుంజాయె, మిందడు లుష్టాయె.
* లంజ బిడ్డకు తండ్రెవరు?
* లంజ మంచానికి తలతట్టేమి? (తలదాపేమి) కాళ్ళ తట్టేమి?
* లంజ ముదిరినా, ముంజ ముదిరినా, బీర ముదిరినా పనికిరావు.

No comments:
Post a Comment