* పురిటిలోనే కాటేరి సంధించినట్లు (స్త్రీలు రక్త స్రవంవల్ల గుడ్డలు ఈడ్చే వ్యాధి).
* పురిటిపిల్లకు చమురులేదు, పూర్ణపుబూరెలు (కడుములు) వండుకుందామా అన్నట్లు.
* పురిటిలోనే సంధి కొట్టినట్లు.
* పురుగుచేరిన పన్ను పలవింపజేయదా.
* పురుషుడు బలుపైన పుత్రుడు బలుడయా.
* పురుషుని భాగ్యం అనుకూలమైన భార్య.
* పురుషులందు పుణ్యపురుషులు వేరయా.
* పురోగమనానికి అత్రుప్తే సోపానం.
* పుఱ్ఱుకారుతుంటే పోతరాజు సివమాడినట్లు.
* పుఱ్ఱెకో బుద్ధి, జిహ్వకొక రుచి.
* పులగము తిన్నవాడు పుణ్యాత్ముడు, పాయసం తాగినవాడు పాపాత్ముడు.
* పులగము మీద పప్పు.
* పులి ఆవును చంపడం నక్కను మేపనా?
* పులి ఎత్తుబడితే నలుగురు నాలుగురాళ్ళు వేస్తారు.
* పులి కడుపున పిల్లులు (చలిచీమలు) పుడతాయా?
* పులి కడుపున మేక పుడుతుందా?
* పులి కడుపున పుట్టి మేక అరుపు అరచినట్లు.
* పులి కాకలైతే పూరీ తింటుందా?
* పులికి ఏ అడవైతే నేమి?
* పులికి తన కాడని, పర కాడని లేదు (కాడు=అడవి).
* పులికి పారణం, పశువుకు మారణం.
* పులిగాడికి గిలిగాదు మొగుడు.
* పులిగాడు కంటే గిలిగాడు గొప్ప.
* పులిగొన్న మృగము పెట్టున పడుతుందా?
* పులి గోకటమూ అయ్య బ్రతకటమూనా?
* పులి చచ్చినా పొడలు మాయవు.
* పులిచారలు వేశాయి అత్తయ్యా! అంటే, పుడిసెడు వెనక్కుతియ్యవే కోడలా అన్నదట (మబ్బు).
* పులి దాసర్లకు పెట్టుతుందా?
* పులినాకి విడుచు దైవము గలవానిని.
* పులిని కోల వేసినట్లు.

No comments:
Post a Comment