* పులినిచూచి నక్క వాతలు పెట్టుకొన్నట్లు.
* పులిని జూచి నక్క పూతలు బూసినయట్లు.
* పులి నలిబడితే, పుల్;ఇచారలు నలిబడతవా? (నలి=వ్యాధిచే చిక్కుట).
* పులిపేదవడిన పసులవాండ్రే యెక్కాడిరను కధ.
* పులి బక్కచిక్కితే చారలు బక్కపడునా?
* పులి బోను చుట్టు ఉండే కమ్మలు దాని పరిరక్షణకు కాదని అందరికీ తెలిసిందే.
* పులి మలకు అండ, మల పులికి అండ.
* పులిమీద పుట్ర.
* పులిమీసాల నుయ్యాల నూగదగునా?
* పులి మీసాలు కుందేలు మేసినట్లు.
* పులివాత పడ్డ మేక, అప్పారావుకిచ్చిన అప్పు తిరిగి రావు.
* పులుసు వచ్చి మెతుకు కొట్టుకుపోయినట్లు.
* పుల్ల నీళ్ళకే పుణ్యమనేవాడు (పుల్లనీళ్ళు=కలినీళ్ళు; తరవాణి నీళ్ళు).
* పుల్లయ్య వేమారం వెళ్ళి వచ్చినట్లు.
* పుల్లాకు లెత్తమంటే మందిని లెక్కాడిగినాడట (లెక్కబెట్టినట్లు).
* పుల్లావు పాలైనా తెల్లగానే ఉంటవి (పుల్లావు=లేత ఎరుపు చాయ ఆవు).
* పుల్లిశెట్టి పెండ్లి, ఎల్లిశెట్టి చావుకు వచ్చినట్లు.
* పువ్వు ముడిచిన పురవీధి భూమియందు కట్టె మోవగ వలసె.
* పువ్వు లమ్మిన అంగటె కట్టెలమ్ముట.
* పువ్వుల వగరే తేనె అయ్యేది.
* పువ్వులు వేడుకైన గడివోయిన వాళ్ముడువంగ వచ్చునే.
* పూశాలలో (పుష్యమీకార్తె) పూరిపిట్ట తడువదు.
* పుష్యమాసంలో పూసలు గుచ్చ పొద్దుండదు.
* పుష్యమాసానికి పూసంత వేసంగి.
* పుష్యమి కురిస్తే పూరిపిట్టకూడా తడువదు.
* పుసుకుడా పుసుకుడా పువ్వులు తెమ్మంటే, తటకు తటకున పోయి తంగేడు పువ్వులు తెచ్చినాడంట.
* పుస్తకములు చదువ పొందునా మోక్షంబు.
* పుస్తె, పూస, పసుపు పునిస్త్రీకి.

No comments:
Post a Comment