* పెండ్లినాడే పరగడుపైతే పైని పిల్లలు కూడానా?
* పెండ్లిని చూస్తు ఒకడుంటే పెండ్లాన్ని చూస్తూ ఒకడున్నాడు.
* పెండ్లి మర్నాడు పెండ్లికొడుకు ముఖాన్న పెద్దమ్మ వేలాడుతుంది.
* పెండ్లివారికి పెండ్లి సందడి, అడుసుకాళ్ళ వాదికి దోమల సందడి.
* పెండ్లి సందడిలో పుస్తె కట్ట మరచాడట.
* పెగ్గెలకోసం పెళ్ళాడాను కానీ, కూడుపెట్టటం మా కులాన లేదు.
* పెట్టక కీర్తి రాదు, నలపింపక ఇంతికి నింపురాదు.
* పెట్టకపోయినా, పెట్టే ఇల్లు చూపమన్నారు.
* పెట్ట కేరితే, పుంజు కూస్తుంది.
* పెట్టగతులు లేకున్న, పుట్టగతులు ఉండవు.
* పెట్టగల బచ్చలిపాదు(ది) కొనగల గేదె మేసిపోయింది.
* పెట్టదు పిన్నాం, పోయది పిన్నాం, పిన్నానికి నాకు ప్రాణం-ప్రాణం.
* పెట్టనమ్మ పెట్టనే పెట్టదు, పెట్టేముండ కేమొచ్చింది పెద్దరోగం?
* పెట్టనమ్మా! పెట్టే ఇల్లయినా చూపించు.
* పెట్టనేరని రండ పెక్కు నీతులకు పెద్ద.
* పెట్టనేరని విభుడు కోపింప పెద్ద.
* పెట్టితే తింటారుగానీ, తిడితే పడతారా.
* పెట్టితే తినేవారేగానీ, తిడితే పడేవారు లేరు.
* పెట్టితే పెండ్లి, పెట్టకుంటే పెడాకులు (తీరాలు=అపక్రియలు).
* పెట్టి దెప్పితివో, పెద్దల తిడితివో.
* పెట్టినదంతా పైరు కాదు, కడుపులన్ని కాంపులు కావు.
* పెట్టిన పెళ్ళిగోరు, పెట్టకున్న చావు గోరు.
* పెట్టిన పైరంతా మట్టిపాలైతే, రాఇతు బ్రతుకు కట్ట తెగిన చెఱువు.
* పెట్టినమ్మకు ప్రాణహాని, పెట్టనమ్మకు జన్మహాని.
* పెట్టినమ్మ పుణ్యాన పోదు, పెట్టనమ్మ పాపాన పోదు.
* పెట్టినవానికి తెలియునునిక్షేపము (ఉన్నచోటు)
* పెట్టినదానికి పుట్టిందే సాక్షి.
* పెట్టిపొయ్యనమ్మ కొట్టటనికి వచ్చిందట.
* పెట్టిపోయని పెద్దమ్మా కుట్టుబార గుద్దవే
* పెట్టిపోయని మొగుడు కుట్లువెడల పొడిచినాడట.

No comments:
Post a Comment