* చట్టిలో ఉంటే అబకకు వస్తుంది (అబక=కొబ్బరి చిప్పతో చేసిన గరిట).
* చట్టుబొమ్మకు గిలిగింత పెట్టినట్లు.
* చట్రాతిన వార తీసినట్లు.
* చట్రాతిలో నీరు, చండాలవాటికలో బ్రాహ్మణగృహం ఉంటుందా?
* చతురతకు జాణగాడే కానీ, చేతిలో చిల్లిగవ్వ లేదు.
* చనవిచ్చిన ఆలి చంకకెక్కు.
* చదివింది, చదువనిది ఒకటిగా ఉండడమే పండితలక్షణం.
* చదివిన కూతలుంటే, ఉణ్ణీగానీ, సంచులుమాత్రం ముట్టవద్దు.
* చదివి నతని కంటే చాకలి సతిమేలు.
* చదివినవాడికన్నా చాకలివాడు మేలు.
* చదివేది రామాయణం, పడకొట్టేది దేవాలయం.
* చదవక ముందు కాకరకాయ, చదివిన వెనుక కీకరకాయ.
* చదివిన ముందు పెసలంటు, చదివిస్తే పిసలన్నట్లు.
* చదవక ముందు వరవర అంటే, చదివిన వెనుక వడవడ అన్నడట.
* చదువనేర్చిన ఆడవారితోనూ, వంటనేర్చిన మొగవారితోనూ ఓపలేము.
* చదువ నేర్తువా? వ్రాయనేర్తువా? అంటే, చదువ నేరను, చించ నేర్తును అన్నాడట.
* చదువరి మతికన్నా చాకలి మతి మేలి.
* చదువేస్తే ఉన్న మతి పోయినట్లు.
* చదువాలేదు మరువా లేదు.
* చదువుకున్న వాడికీ సేద్యగాడే అన్నం పెట్టవలె.
* చదువుకు ముదురు, సాముకు లేత.
* చదువుకోనన్నాళ్ళు పసులు పసులు అని, చదువుకొన్నాక పచులు పచులు అన్నాడట.
* చదువు, చన్ను విడిచి చన్ను పట్టుకునేలోపల రావాల.
* చదువు చారెడు, బలపాలు దోసెడు.
* చదువు మా ఇంట లేదు, సంధ్య మావంశాన లేదు.
* చదువురాని మొద్దు, కదలలేని ఎద్దు
* చదువుల చెట్టుకు వేళ్ళు చేదుగానీ పండ్లు తీపు.
* చదువు చదివెడి అయ్యలు పదవులు పొందంగలేరు.
* చదువు సంధ్య లేకుండా మాదిగ వెధవవుతున్నావన్నది విని, మాదిగ- అరె అత్తాలేకుండా బ్యామ్మణ గాడిద అవుతున్నా వన్నాడట.
* చదు సన్నమయ్యె, అయ్య లావాయె.

No comments:
Post a Comment