* పండుగనాడు కూడా పాత మొగుడేనా? అన్నదట.
* పండుగనాడు కూడా పాత పెళ్ళామేనా?
* పండుగ పైన దండుగ.
* పండుజారి పాలలో పడ్డట్టు.
* పండు (పండుకొను) పడకకు చెప్పకుండా పోయినాడు.
* పండుపండిన చెట్టు పట్టంగ నేర్చునా?
* పండేపంట పైరులోనే తెలుస్తుంది.
* పండ్ల చెట్టు కింద ముళ్ళకంప ఉన్నట్లు.
* పండ్లు ఉన్నవానికి పప్పులు లేవు, పప్పులున్నవానికి పండ్లు లేవు.
* పండ్లు చెట్లకు భారమా?
* పండ్లూడ గొట్టుకోను ఏరాయైతే నేమి?
* పండ్లూడిన కుక్క పసరాన్ని కరవదా?
* పండ్లూడిన కుక్కను పసరమైనా కరచును.
* పంతులకు కట్నాలు, మాకు పట్నాలు.
* పంతులు గింతులు, పావుశేరు మెంతులు, ఎగరేసి కొడితే ఏడు గంతులు.
* పంతులు పెండ్లాము మెంతులులేక, గంతులు వేసిందట.
* పంది ఎంత బలిసినా నంది కాదు.
* పందికి పారులేదు, తవిదకు తప్పులేదు.
* పందికేమి తెలుసురా పన్నీరు వాసన?
* పంది కేలరా పన్నీరు బుడ్డి.
* పందికొక్కును పాతరలో పెడితే ఊరుకుంటుందా?
* పందికొక్కు మీద బండికల్లు (చక్రం) పడ్డట్టు.
* పందిగా పదేళ్ళు బ్రతికేకన్నా నందిగా నాలుగేండ్లు (బతికేది మేలు) బతికితే చాలు.
* పందిని పొడిచినవాడే బంటు.
* పంది పందిగూడి పడుగదా రొంపిలో.
* పంది పాత అప్పులు తీరుస్తుంది, కోడి కొత్త అప్పులు తీరుస్తుంది.
* పందిపై ఎక్కి పీతికి రోస్తే ఎట్లా?
* పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా?
* పందిమాదిరి కుక్కను మేపి, దొంగలొస్తే ఆలుమగలే అరచినారట.
* పందిరి ఇల్లు కాదు, పరదేశి మొగుడు కాదు.

No comments:
Post a Comment