* గడ్డం కాలి ఏడుస్తుంటే, చుట్టకు నిప్పివ్వమని వెంట పడ్డాడుట.
* గడ్డ గడ్డకూ గ్రుక్కెడు నీళ్ళు తాగినా రెడ్డే వ్యవసాయం చెయ్యాల.
* గడ్డ తిన్నా కంపే, (ఉల్లి) పాయ తిన్నా కంపే.
* గడ్డపలుగు మింగి, శొంఠికషాయం తాగినట్లు.
* గడ్డపార గాలికి పోతుంటే ఉల్లిపాయనా జంబులీకం చూడమన్నదిట.
* గడ్డపార తినేవానికి శొంఠికషాయం ఏమి చేస్తుంది?
* గడ్డపారలు గాలికి కొట్టుకు పోతుంటే, పుల్లాకు నా గతి ఏమీ అన్నదిట.
* గడ్డపారలకు పగులని బండలు, చెట్ల వేళ్ళకు చెప్పకుండా పగులుతాయి.
* గడ్డింత లేక ముడ్డింత ఎండి, వేంచేసెనే గుఱ్ఱం దేవలోకము?
* గడ్డివామిలో సూది వెతికినట్లు.
* గడ్డివెంటిబట్టి కట్టరే ఏనుంగు.
* గడ్డివేయ పోట్ల గొడ్డు తలాడిస్తుంది.
* గణకులొప్పియున్న గవ్వలు చెల్లవా?
* గణనాయకుని చేయకోరగా, కడు వానరుడైన తీరు.
* గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్.
* గతజల సేతు బంధనం.
* గతికితే అతకదు.
* గతి చెడినా మతి చెడరాదు.
* గతిమాలిన వాడికి కుతి(క) లావు.
* గతిలేనమ్మకు గంజే పాయసం.
* గతిలేనమ్మకు మతిలేని మొగుడు.
* గతిలేని ఊరికి మతిలేని గంగానమ్మ.
* గతిలేని వాడు గాడిద కాళ్ళు పట్టుకొన్నట్లు.
* గతిలేనివాడికి కనపడిందే కూడు.
* గతుకులకు పోతే బతుకులు పోయినవి.
* గదరింటిలో పెండ్లి, గడియకింత తిండి.
* గదిసి తామరందు కప్ప కూర్చున్నట్లు.
* గద్దకు సంక్రంతి ముందు సంకెళ్ళు.
* గద్దించే అత్త, మర్ధించే మామ.
* గద్దెకు పోయిన సుద్దులు తక్కువా?

No comments:
Post a Comment