* పైపై నెరిమించు కేసరికి పక్కెర వేయవచ్చునా? (పక్కెర=జీను).
* పైరుకు రాగులు, భాగ్యానికి మేకలు.
* పైరుగాలి తగిలితే పంట ఉరవు (పైరుకు కోపు) (కోపు=అదనుకు తగిన ఏపు).
* పైరు పలుచనైతే పాతళ్ళు నిండతవి, మెండైతే వాములు దండి (నిండు).
* పైరు నిడినవాడు బహుసౌఖ్యవంతుడే.
* పైరు మార్చిన పంట పెంపు.
* పైరుకు ముదురు, పసరానికి లేత కావాల.
* పరుకి విత్తితే గాదం మొలచినట్లు.
* పైసా! పైసా! ఏం జేస్తావంటే, ప్రాణంవంటి మిత్రుణ్ణి పగ చేస్తానందిట.
* పైసా లేనివాడు పరస్ర్తీ వర్జితుడు.
* పైసాలో పరమాత్ముడున్నాడు.
* పొంకణాల పోతిరెడ్డికి ముప్ఫైమూడు దొడ్లు, మూడు ఎడ్లు.
* పొంగినదంతా పొయ్యి పాలే.
* పొంగిన పాలు పొయ్యి పాలు.
* పొంగే కాలానికి బలుసు, మ్రగ్గే కాలానికి మామిడి.
* పొంగే పాలు,వెలిగేదీపం ఆర్చరాదు.
* పోకటి రాళ్ళకు పోట్లాడినట్లు.
* పొగచుట్టకు సవిమోతికి ఎంగిలి లేదంటారు.
* పొగడ్తకు పెరుగరాదు, తెగడ్తకు తరుగరాదు.
* పొగతోటకు పొడినేల (పాటినేల).
* పొగలోనుండి సెగలోకి వచ్చినట్లు (సెగలో పడినట్లు).
* పొగాకు అడుక్కోవాలి, అందలం బయటపెట్టరా అన్నట్లు.
* పొట్టయినా (పొట్టు అయినా) తిని పుట్టింట కాపురం చేయాల.
* పొట్ట కరుకు(గు)లు తిన్నవారికి ఊచబియ్యాలు ఎట్లా వస్తాయి?(కరుకు=వెన్ను మొదటవేసి, పాలతో నున్న గింజలు; ఈచబియ్యం=ముదిరిన పచ్చిబియ్యం).
* పొట్టకిచ్చినా బట్టకిచ్చినా భూదేవే.
* పొట్టకు పుట్టెడు తిని, అట్లకు ఆదివారం రమ్మన్నట్లు.
* పొట్టతిప్పలకు జేరి పోతులాడించాలి.
* పొట్టనిండా చీరికలు - వట్టికాళ్ళ కురుపులు (వట్టికాలు=పాదము, మీగాలు).
* పొట్టపైరుకు పుట్టెడు నీరు.
* పొట్టి గట్టి, పొడుగు లొడుగు.

No comments:
Post a Comment