* కోటివిద్యలు కూటికొరకే.
* కోతివిద్యలు కొండ్రకు లోకువ.
* కోటివిద్యలు వచ్చినా కొల అచ్చితే కొలవలె కాదు.
* కోడలా! కోడలా! కొడుకు కోడూరు పోయెనే, నీకు కోకెక్కడిదే? అంటే, అత్తా! అత్తా! మామ మడమనూరు పోయెనే, నీకు మట్టెలెక్కడివే అన్నదిట.
* కోడలా నీ భోగం ఎంతసేపే? అంటే, మా అత్త మాలవాడకు పోయి వచ్చేదాకా అన్నదిట.
* కోడలికి బుద్ధిచెప్పి అత్త తెడ్డు నాకిందట.
* కోడలికి బుద్ధిచెప్పి అత్తే ఱంకు పోయిందట.
* కోడలిదాని మొగుడు కొట్టం పట్టుకొని ఏడ్చాడట.
* కోడలి కొట్టిన కుండ కొత్తకుండ, అత్త కొట్టిన కుండ అడుగోడు(టి) కుండ.
* కోడలి కొడుకును కంటాను అంటే వద్దనే అత్త ఉన్నదా?
* కోడలు గృహప్రవేశం, అత్త గంగా (అగ్ని) ప్రవేశం.
* కోడలి నలుపైతే కులమంతా నలుపగునా?
* కోడలు వచ్చినవేళ, కోడెలు వచ్చినవేళ.
* కోడి అడుగులో కోటివర్ణాల భూమి.
* కోడికి ఉన్న కోర్కెలతో పిల్లికేమి అక్కఱ?
* కోడికి కులాసం లేదు, కోమటికి విశ్వాసం లేదు.
* కోడికి గజ్జలు కడితే కుప్ప కుళ్ళగించదా?
* కోడికి పుట్టిన పిల్ల కొక్కొరొక్కో అనక ఏమంటుంది?
* కోడి కుళ్ళగించేదంతా (గెలికేదంతా) పెంటకుప్పలే.
* కోడి, కుంపటి లేకపోతే తెల్లవారదా?
* కోడి కూతా, కాడి పూత.
* కోడి కొత్త అప్పులు, పండి పాత అప్పులు తీర్చును.
* కోడిగుడ్డంత సంసారంలో కోరికలేలా?
* కోడిగుడ్డుకు ఈకలు పీకినట్లు.
* కోడిగుడ్డును కొట్టను గుండ్రాయి కావాలా?
* కోడిగుడ్డుతో కొండలు బద్దలు కొట్టగలమా?
* కోడితొక్కుడు, గాడిద ఎక్కుడు.
* కోడి నలుపైనా గుడ్డు తెలుపే.
* కోడిపియ్యి మందంటే కొఱ్ఱెక్కి ఏరిగిందిట.
* కోడిని అడిగి మసాలా నూరుతారా?

No comments:
Post a Comment