* కోరుకొండ తీర్ధానికి కోడిగుడ్డంత మామిడిపండ్లగును.
* కోరు గింజలు కొంగులోకే సరి.
* కోల ఆడితే కోతి ఆడును.
* కోలలేని పెట్టు, తాడులేని కట్టు.
* కోళ్ళను తింటారా? అంటే బొచ్చు పారేస్తాము అన్నట్లు.
* కోళ్ళ బేరానికి వెళ్ళి కోటలో కబుర్లడిగినట్లు.
* కోళ్ళు కూయగా లేచినా, కాళ్ళు కాలేవఱకే అవుతుంది.
* కోళ్ళుసాకిన పొంతలో రెట్టవేసినట్లు.
* కోర్టుకెక్కి గెలిచినవాడు ఇంట్లో ఏడిస్తే, ఓడినవాడు వీధుల్లో ఏడుస్తాడు.
* కోర్టుకెక్కిన వారు, ఒకరు ఆవుకొమ్మును, ఇంకొకరు తోకను పట్టుకుంటే, మధ్య వకీలు పొదుగు దగ్గర కూర్చుంటాడు.
* ఖాజా (ఖొజ్జా) మొగుడు ఒడిలో ఉంటేనేమి, దడిలో ఉంటే నేమి?
* ఖాజీని ఫాజీ గానూ, ఫాజీని ఖాజీగాను మార్చినట్లు.
* ఖానాకు నహీ, ఎల్లీకి బులావ్ అన్నట్లు.

No comments:
Post a Comment