* లింగధారులతో సంబంధం గంగలో దూకినట్లే.
* లింగం కట్టగానే పిడుగు అన్నట్లు.
* లింగిపెళ్ళీ మంగి చావుకు వచ్చినట్లు.
* లెక్కలు చూచిననాడు తిక్కలు తిరుగుతాయి.
* లెక్కలు చూచిననాడు బొక్క పగులును.
* లేకలేక ఒక కూతురుపుడితే అదీ బసివి అయినదట.
* లేకలేక ఒక లోకాయపుడితే, లోకాయ కన్ను లొట్టపోయింది.
* లేకుండా చూసి, పోకుండా పట్టు.
* లేచినాడండోయ్ మగధీరుడు అంటే, అందుకుకాదులే అల్పాచమానాని కన్నాడట.
* లేచిపోతూ, అత్తా! నీకొడుకు ఆకలితో ఉన్నాడు అన్నదట.
* లేది కడుపున పులి పుట్టునా?
* లేడికి లేచిందే ప్రయాణం.
* లేడికి లేచిందే పొద్దు.
* లేడి దొరికేది కాళ్ళు లేకగాదు, కాలంగాక.
* లేడిని చూచిన వాళ్ళంతా వేటగాళ్ళే.
* లేదంటే పోతుందా పేదల మునుక?
* లేనమ్మకు ఊపిరిపోతుంటే, ఉన్నమ్మ నీట్లు వెళ్ళబోసిందట.
* లేని దాతకంటే, ఉన్నలోభి నయము.
* లేనిదానికి పోగా, ఉన్నది ఊడి (ఊడ్చుక) పోయిందట.
* లేనిపోని పీకులాట, చావడిదాకా గుంజులాట.
* లేని బావకంటే, గుడ్డి బావే మేలు.
* లేనివాడు లేక ఏడిస్తే, ఉన్నవాడు తినలేక ఏడ్చాడట.
* లేనివానికి తెంపు, ఉన్నవానికి మొండి. (పిసినారితనం).
* లేబరముకదె బిడ్డలు లేని బ్రతుకు.
* లేవదీయరా తంతాను అన్నాడట.
* లేవలేని అత్తకు వంగలేని కోడలు.
* లేవలేని గొడ్డు బోరగలకు (రాబంధులు) అలుసు.
* లేస్తే మనిషినిగాను మూతబెట్టి పొమ్మన్నాడట.

No comments:
Post a Comment