* నలుగురు నడిచే దారిన నాచుగూడా మొలవదు81. నలుగురు నడిచిందే బాట, పలువురు పలికిందే మాట.
* నలుగురు నవ్వినట్లే ఉంది, నామాట కుదిరినట్లే ఉంది.
* నలుపు నాలుగు వంకరలు తెలుపుతుంది, ఎఱుపు ఏడువంకరలు దాస్తుంది.
* నలుపు నారాయణమూర్తి.
* నలుపు సరుకులో (రంగులో) నాణ్యము లేదా?
* నల్లంబి దురాయి పెట్టితే నిలుస్తుందా? (నల్లంబి= ఒక చిన్న నల్లపిట్ట, దురాయి=ఆంక్ష, ఆక).
* నల్లావు పాలైనా తెల్లనే.
* నల్ల కోడికైనా తెల్లగుడ్డే.
* నల్ల చీరలు కట్టినవాళ్ళంతా నా పెళ్ళాలే అన్నట్లు.
* నల్లని వన్నీ నీళ్ళు, తెల్లనివన్నీ పాలు (అనుకునేంత అమాయకుడు).
* నల్లనేలకు నువ్వులు, ఎఱ్ఱనేలకు కందులు.
* నల్లబాపడు నాభికంటే విషము.
* నల్ల బాపనయ్యను ఎఱ్ఱ మాదిగను నమ్మరాదు.
* నల్లనివాడికి నాభిలో విషము.
* నల్ల రేగడిలో చల్లినా తెల్లజొన్నలే పండేది.
* నల్లికాటు, నారి పోటు.
* నల్లిని గూర్చి మంచానికి పెట్లు. (కించిత్తు నల్లిగరచిన మంచమునకు పెట్లువచ్చు).
* నల్లులకు వెఱచి ఇల్లు విడచినట్లు.
* నల్లేరుమీద బండి పోయినట్లు.(సులభమని).
* నవరత్నములుండినా నరరత్న (నారీరత్నము) ముండవలె.
* నవరత్నాలన్నీ ఒకచోట, నత్తగుల్లలన్నీ ఒకచోట.
* నవాబుతల బోడితల అయితే, నా తలగూడా బోడి అని వితంతు విఱ్ఱవీగిందట.
* నవాబు పొట్టా, తాములపాకుల కట్టా తడుపుతూ ఉండవలె.
* నవాబెంత దరిద్రుడో, పులి అంత సాధువు.
* నవ్వలేని వారిని నమ్మరాదు.
* నవ్వితే ఊడే ముక్కు తుమ్మితే ఉంటుందా?
* నవ్విన ఊళ్ళే నగరాలవుతాయి.
* నవ్విన నాపచేనే పండుతుంది. (నాపచేను= నాము అనగా పైరుకోసిన తర్వాత కొయ్యకాలునుండి ఎదిగిన కర్రలు. నాము ఎదిగిన చేను నాపచేను).
* నవ్వుతూ కోసిన ముక్కు ఏడ్చినా రాదు.
* నవ్వు నాలుగందాల (నానందాల) చెరువు.

No comments:
Post a Comment