* చామలి చల్లి చేనువిడవాల.
* చామచేలకు వరిగకు పోయినట్లు.
* చాలకపోతే బలాదూరు అన్నట్లు.
* చాలని బట్టకొంటే చినిగేవరకు దుఃఖము, చాలని మొగుని చేసుకుంటే చచ్చేవరకు దుఃఖము.
* చాలమ్మా ! నీ ఇరుస రాగుల గద్దె.
* చాలీచాలని దానికి చాకలి సంతు అన్నట్లు.
* చాలుపై చాలు ది=ఉన్నితే చచ్చుచేనైనా పండుతుంది.
* చాలులో చాలులేకపోతే నాపాలెక్కడికిపోతుంది?
* చావడిముందరి కొంప కదపాపుల్లకు సరి.
* చావతీరనంత పని అయినా చారెడూ గంజికి దోవలేదు.
* చావా చావడూ, చాపా ఇవ్వడు.
* చావాలని సన్యాసం తీసుకొంటే గంత బొంత గాడిదమోత అయినదట.
* చావుకంటే గండంలేదు, గోచికంటే దరిద్రం లేదు.
* చావుకబురు చల్లగా చెప్పమన్నారు.
* చావుకాలానికి సమర్త కట్నాలు.
* చావుకు చావు ఉన్నదా?
* చావుకు పెడితేగానీ లంఖణాలకు తేలదు.
* చావుకు ముదురు-లేత ఉన్నదా?
* చావుకు వెరచి చాటుకుపోతే, మిత్తి వచ్చి ముందర కూర్చున్నదట.
* చావుతప్పి కన్ను లొట్టపోయినట్లు.
* చింతకాయల కాఙ్ఞగానీ, గ్రుక్కిళ్ళ కాఙ్ఞా?
* చింతకాయలు అమ్మేదానికి సిరిమానం వస్తే, ఆ వంకరటింకరవి ఏమికాయలు అన్నదట.
* చింతకాయలు ఎరుగని దొరసాని, చింతకాయలనుచూసి, కొడవళ్ళా అన్నదిట.
* చింతకాయలు తిన్ననోర కొఱ్ఱలు తిననగునా?
* చింతకాయలు బేరం చేస్తు, వంకరటింకర కాయలేమి అన్నట్లు.
* చింత చచ్చినా పులుపు చావలేదు.
* చింతజిక్కిన మనసు, అగ్గిపొంత వెన్న.
* చింతదూత తూతిందే అన్నదట ఒకతె, తూతేకాలం వస్తే తూతదా అన్నాడట ఇంకొకాయన. దొందూ దొందే అన్నాడట మూడో ఆయన.
* చింతపండితే, జీడి పండదు.
* చింతపండు అంటే, సొంతకుండ తెస్తాడు.

No comments:
Post a Comment