* చింత లేదు, చింతలేకపోతే పులుసు లేదు.
* చింతలేని అంబలి చారెడే చాలు.
* చింతలేనమ్మ సంతలో నిద్ర పోయిందట.
* చింతాకంత బంగారం- మెడచుట్టు తీగె కావాలన్నట్లు.
* చింత చిగిరింత ఏపు (చిగిరింత=ఒక విధమైన బీటిగడ్డి).
* చింతపులుసు కన్నా చిక్కగ, పచ్చిపులుసుకన్న పలుచగ.
* చింతలు పూస్తే సిరులు, మామిళ్ళు పూస్తే మరణాలు.
* చిక్కని పాలు మీగడలుండగ చీయను గంగాసాగర మేల? (గంగాసాగరం=కల్లు).
* చిక్కానికి చేరులు తీసినట్లు.
* చిక్కి చికిలించేకన్నా, వెళ్ళీ వెక్కిరించేది మేలు. (చికిలించు=చింతించు).
* చిక్కితే దొంగ, చిక్కకుంటే దొర.
* చిక్కిన తగువా? చిక్కని తగువా?
* చిక్కినవాడు సిగ్గెరుగడు, బలసినవాడు వావి ఎరుగడు.
* చిక్కిన సింహాన్ని బక్క కుక్క కూడా కఱుస్తుంది.
* చిక్కుడు గింజకు తన పాదే తెలియదు.
* చిక్కుడు తీగకు బీరకాయ కాస్తుందా?
* చిక్కుదీసి కొప్పు పెట్టినట్లయింది.
* చిక్కుల గుఱ్ఱానికి కక్కుల కళ్ళెము.
* చిగిరింత మొక్క చింతచెట్టుతో ఢీకొన్నదట.
* చిగిరించే కోరిక చేతిలో దాగదు.
* చిచ్చు అంటుకొంటే చేతులతో ఆపగలమా?
* చిచ్చు ఉఱుకంగబోతూ చీర సవరించుకొన్న దానివలె.
* చిచ్చుకు తోడు కరువలి.
* చిచ్చుగలవారి కోడలు చిత్రాంగి, బావిగలవారి కోడలు పనిమంతురాలు.
* చిచ్చుని ఒడిగట్టి తెచ్చినట్లు.
* చిచ్చుని కౌగిలించుకుంటే చిమిడించు.
* చిటికినవ్రేలు శ్రీపతి.
* చిటికలో పందిరి వేసినట్లు.
* చిట్టెడు నూనె తెచ్చి, చిన్నింట్లో దీపం, పెద్దింటిలో దీపం; వత్తికి, వదిన నెత్తికి; మంగలివాని కత్తికి, మాబావ జుత్తుకు.
* చితి చచ్చినవానిని, చింత బ్రతికినవానిని కాలుస్తుంది.
* చిత్తం చెప్పులమీద, ధ్యానం దేవునిమీద.
* చిత్తం మంచిదైతే, చేదూ (తీపు) మంచిదవుతుంది.
* చిత్తం శివుడిమీద, భక్తి చెప్పులమీద.

No comments:
Post a Comment