* పడుగూ పేకా గుడ్డకు, మంచి చెడ్డా మనిషికి.
* పడుచుకొన్న ఇల్లు తుడుచుకు పోతుంది. (పడుచుకొనుట=ఱంకు చేయుట).
* పడుచుగుంట, కడుపుమంట.
* పడుచు(తో) పశువులు ఉంటేనే సేద్యం.
* పడుచుతో సయ్యాట, పాముతో చెలగాటం (చెర్లాట).
* పడుచు పొందు ఫలం లేదు.
* పడుచుల కాపురం - చిగురుల మంట.
* పడుచు సేద్యం పాకానికి రాదు.
* పడ్డకు, పడుచుకు పలుపు కడితే వెంటపడతారు.
* పడ్డవారు చెడ్డవారు కాదు.
* పణ్యారం పట్టు దాసప్పా! అంటే, ఏ చేని సజ్జలు? అన్నాడట. (పణ్యారం= పందేరం, దేవాలయాలలో పంచిపెట్టు ప్రసాదం).
* పతికి మోహములేని జవ్వనము, పరిమళించని సుమము.
* పతిభక్తి చూపిస్తాను మొగడా, చెప్పులు తే, నిప్పులు తొక్కుతాను.
* పత్తికి పది చాళ్ళు, ఆముదాలకు ఆరు చాళ్ళు.
* పత్తిగింజల గంత కట్టనా బసవన్నా! అంటే ఊహూ అన్నాడట.
* పత్తిగింజలు తింటావా బసవన్నా అంటే ఆహా అన్నాడట.
* పత్రి దేవుని మీద, చిత్తం చెప్పుల మీద.
* పత్రిలేని పూజ, పత్రం లేని అప్పు.
* పథ్యం చెడరాదు, సత్యం తప్పరాదు.
* పద(దు)ను తప్పినా, అద(దు)ను తప్పినా పన్ను దండుగే.
* పద(దు)ను పోయిన కత్తి, అద(దు)నుపోయిన సేద్యం.
* పదము తప్పినా ప్రాస తప్పరాదు.
* పదమొక బానిస, రాగం ఒక రంభ.
* పదలం నూలుపాగాలేనిది పంతులుకాడు.
* పది ఆమడల వర్షంతో పరగడ గుఱ్ఱం పరుగెత్తలేదు.
* ఫది పణాలకన్నా ఫది ఎకరాలు మేలు.
* పది భక్ష్యాలు తినే లక్ష్మయ్యకు ఒక భక్ష్యం లక్ష్యమా?
* పదిమంది కలవాడు పంద అయినా సేద్యం చేస్తాడు.
* పదిమంది కలవానిదే పాటు.
* పదిమంది చేరిన పని పాడు

No comments:
Post a Comment