* చిత్తం శివుడిమీద, భక్తి పెరుమాళ్ళమీద.
* చిత్త ఎండకు పిట్టల తలలు పగులును.
* చిత్తకార్తె కుక్కల్లాగా.
* చిత్తకు చిఱుపొట్ట (వరి).
* చిత్త కురిస్తే చింతలు కాయును.
* చిత్త చిత్తగించి, స్వాతి చల్లచేసి, విశాఖ విసరకుంటే, అనూరాధలో అడిగినంత పండుతాను అన్నదట వరి.
* చిత్త చిత్తగించి, స్వాతి చల్లగా చూచి, విశాఖ విసరకుంటే, వీసానికి పుట్టెడు పండుతాను అన్నదట జొన్న.
* చిత్త చినుకు తన చిత్తమున్న చోట పడుతుంది.
* చిత్త జల్లు- చిత్త ఉబ్బ (ఉబ్బ=ఉక్క).
* చిత్త జల్లు-స్వాతి వాన.
* చిత్తరమైన మొగుడు ఉత్తరం వేస్తే, చింతలతోపులోకి వెళ్ళి చదివించుకొంటే ఇంకా చిత్తరంగా ఉందట.
* చిత్తరు చెడియుండ రొత్త ఒడలన్ చవిచేరునా?
* చిత్తరువునకు జీవం వచ్చినట్లు.
* చిత్తలో చల్లితే, చిట్టెడు కాపు.
* చిత్తలో చల్లితే చిత్తుగా పండును-ఉలవ.
* చిత్తలో పుట్టి స్వాతిలో చచ్చినట్లు.
* చిత్తశుద్ధికలిగి చేసిన పుణ్యంబు కొంచమైన నదియు కొదువకాదు.
* చిత్తశుద్ధిలేని శివపూజలేలరా?
* చిత్త స్వాతి సంధించినట్లు (ఎక్కువ వానలు).
* చిత్త స్వాతులు కురవకపోతే చీమకు కూడా నాంబ్రం.
* చిత్త స్వాతులు చిత్తగించి, విశాఖ ఒక విసరు విసరితే, మొదలు తంతే ఏడుగింజలు రాలతాయి.
* చిత్రం చూడండి చీమ గుడ్డు పెట్టింది; బూటకం చూడండి బురక గుడ్లు పెట్టింది (బురక=గువ్వజాతి పిట్ట).
* చిత్రప్రభందము లల్లగలిగినవాడే కవి, అనిలో నరుక గలిగినవాడే అవనీశుడు.
* చిత్రినెలలో దుక్కి, పుటం పెట్టిన (వేసిన) పుత్తడి (చిత్రి=చైత్రము).
* చిదంబర రహస్యం (ఆకాశలింగం, ఏమీ లేదని).
* చిదికి చిదికి చిన్నవాని పెండ్లి చేసేవఱకు, పెద్దవాని పెండ్లాము పెద్దలలోకి పోయిందట.
* చిన్న పేరి తాడు తెగితే పెద్దపేరి తాడు అప్పుడే తెగుతుంది (పేరి=తమిళంలో శివుడు).
* చినికి చినికి గాలివాన అయినట్లు.
* చినిగిన బట్ట బరువుకు వెరుస్తుందా?
* చినిగిన వానిదే చిరుగుతుంది గానీ, చాకలివాని కొడుకు చందమామ.
* చినుకులకు చెరువు నిండునా?

No comments:
Post a Comment