* నాభిలో పుట్టిన పురుగు నాభిలోనే పెరుగును.
* నామము నియమము చేటు.
* నామనుము నమ్మకంలేదు, మా అమ్మను రాట్నం అమ్మబాక (వద్దు) మను.
* నామము హెచ్చిన కామము తగ్గునా?
* నా మాట నమ్మింది నల్లకుక్క, ఏమాఱిపోయింది ఎఱ్ఱి(ఱ్ఱ)కుక్క.
* నామాట నమ్ముకోకు, నాలుగెడ్లమ్ముకోకు.
* నామాల వారేగానీ నీమాల (నియమాల) వారుగారు.
* నాముందఱ బానెడు గంజా?
* నామొగనికి నాపైని ప్రాణం, నాకు తెచ్చెర మెడకు ఊనం (ఉరి).
* నా మొగుడికి నిలకడలేదంటే, మాయమ్మ ఏకులరాట్నం, అమ్మవద్దని చెప్పిపంపింది-అన్నది.
* నాయనకు పెండ్లి సంబడం, అమ్మకు సవతి సంకటం.
* నాయనమ్మ ఏంచేస్తొంది? అంటే, ఒలకపోసి ఎత్తుకుంటోంది అన్నట్లు.
* నాయారాలంటే, ఏకులొడికి పోషిస్తాను అన్నదట.
* నారతడప అని పారవేస్తే, నాగుబామై కఱచిందట.
* నారికి రెండెల్లలు, తల్లికి రెండు పిల్లలు.
* నారి తెగినా నారి తెగినా అతకటం కష్టం. (నారి=వింటి అల్లెత్రాడు, స్త్రీ).
* నారు, నీరు, నోరు ఉంటే ఏ రాజ్యంలో ఉన్నా ఒక్కటే.
* నారు పోసిన వాడు నీరు పోయక మానడు.
* నారే నరునకు రత్నము.
* నాలిముచ్చు వాణ్ణి, నీళ్ళునమిలేవాణ్ణి నమ్మరాదు.
* నాలుక ఉన్నవాడు నాలుగు దిక్కులు తిరుగగలడు.
* నాలుక కటువు, ఎద మెత్తన.
* నాలుక తీపి, లోన (అంగిట) విషము.
* నాలుక తేనె, మనసు విషము.
* నాలుక దాటితే నరకము.
* నాలుకలో నారాయణ, చంకలో చురకత్తి.
* నాలుకా! నాలుకా! (నా) వీపుకు దెబ్బలు తేకే.
* నాలుగు ఈతలు ఈనేసరికి నక్క నాంచారి అయ్యింది.
* నాలుగు ఈతల పీత పాతాళగంగ అయ్యింది.
* నాలుగు ఏర్లు కుక్కకు తడుపుతడుపే (గతుకు నీళ్ళే).

No comments:
Post a Comment