* పనీ లేదు పాటా లేదు, ఇట్లన్నా మళ్ళు నీ వెంట్రుకలు సరిదీస్తా నన్నట్లు.
* పనీ లేదు, పాటా లేదు, పట్టత్త! నీకాళ్ళకైనా మొక్కుతాను అన్నట్లు.
* పనిలేని పాపరాజు ఎంచేస్తున్నాడంటే, కుందేటికొమ్ముకు రేకలు తీస్తున్నడు అన్నట్లు.
* పని లేని మంగలి పిలిచి తల గొరిగినాడట.
* పని లేని మంగలి పిల్లితల గొరిగినాడట.
* పనిలేని మాచకమ్మ పిల్లిపాలు పితికిందట.
* పని వాడు పందిరివేస్తే, పిచ్చుకలు వచ్చి పడతోసిన వట.
* పన్నీరుపువ్వును ఏ పేర పిలిచినా సువాసనలనే వెదజల్లుచుండును.
* పన్నులు (పండ్లు) లేక బెన్నులు పెట్టినారు, పన్నులుంటే పందుం తిననా అన్నట్లు. (బెన్నులు=పెట్టుడు పండ్లు).
* పన్నెండు ఆమడల మధ్య బ్రాహ్మణుడు లేకపోతే యఙ్ఞం చేయిస్తా నన్నాడట.
* పన్నెండూండ్ల పారుపత్తెం గాడికి పనితీరికే ఉండదు (పారుపత్తెంగాడు=పెత్తనం చేసేవాడు).
* పప్పుకూటికి పది ఆమడలైనా వెళ్లమన్నారు.
* పప్పుకూటికి ముందు, వెట్టిమూటకు (చాకిరికి) వెనుక వెళ్ళమన్నారు.
* పప్పుచారు అడుగడుగుది - పరమాన్నం పైపైది రుచి.
* పప్పుతో పది కబళాలు తింటే, పులుసెందుకు బుగ్గిలోకా?
* పప్పు దప్పళానికి నీవు; పాపోసు దెబ్బలకు నేనా?
* పప్పు పైత్యం, చారు సీత్యం.
* పప్పు బానలమీది బడబాగ్నులారా, పిండివంటమీది పిడుగులారా, ఏలబుట్టిరి వెలనాటి స్వాములారా?
* పప్పులు పెట్టి పోరు మాంపినట్లు.
* పప్పు లేని పులగం, ఉప్పు లేని దప్పళం.
* పప్పు లేని పెండ్లి, ఉప్పు లేని కూర.
* పప్పులో ఉప్పు వేసేటప్పుడు చెప్పేయమంటే, చెప్పువేసి తీసి అత్తకు అంచుకు పెట్టిందట.
* పప్పు వంటకత్తెను బండిమీద వేస్తే ఎసు(స)రుకు ఎన్ని ముంతలు పెట్టేది? అన్నదట.
* పప్పు శబ్ధంబునకు ఘృతశబ్ధంబు పరమగునపుడు అపాన వాయువు ఆదేశంబగు.
* పప్పే పస బాపనులకు, ఉప్పే పస రుచులకెల్ల, ఉవిదలకెల్లన్ కొప్పేపస.
* పయి బడ్డ మాట, మడిబడ్డ నీళ్ళు పోవు.
* పయిసా ఇచ్చి, పాపం కొనుక్కొన్నట్లు.
* పయోముఖ విషకుంభము.
* పరకాంత లెందరైనను కులకాంతకు సాటిరారు.
* పరచు గుఱ్ఱపు తోకబట్టి ఈడ్వగ వచ్చు గానీ తప్పించుకోరాదు దాని తన్ను.

No comments:
Post a Comment